(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.54. అధ్యాయః 054
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యుగచతుష్టయధర్మాదిప్రతిపాదకనారదమార్కండేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ।

పుత్రైః కథం మహారాజ పురుషస్తారితో భవేత్।
యావన్న లబ్ధవాన్పుత్రమఫలః పురుషో నృప॥ 13-54-1(83666)
భీష్మ ఉవాచ। 13-54-2x(6896)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నారదేన పురా గీతం మార్కండేయాయ పృచ్ఛతే॥ 13-54-2(83667)
పర్వతం నారదం చైవ అసితం దేవలం చ తం।
ఆరుణేయం చ రైభ్యం చ ఏతానత్రాగతాన్పురా॥ 13-54-3(83668)
గంగాయమునయోర్మధ్యే భోగవత్యాః సమాగమే।
దృష్ట్వా పూర్వం సమాసీనాన్మార్కండేయోఽభ్యగచ్ఛత॥ 13-54-4(83669)
ఋషయస్తు మునిం దృష్ట్వా సముత్థాయోన్ముఖాః స్థితాః।
అర్చయిత్వాఽర్హతో విప్రం కిం కుర్మ ఇతి చాబ్రువన్॥ 13-54-5(83670)
మార్కండేయ ఉవాచ। 13-54-6x(6897)
అయం సమాగమః సద్భిర్యత్నేనాసాదితో మయా।
అత్ర ప్రాప్స్యామి ధర్మాణామాచారస్య చ నిశ్చయం॥ 13-54-6(83671)
ఋజుః కృతయుగే ధర్మస్తస్మిన్క్షీణే విముహ్యతి।
యుగేయుగే మహర్షిభ్యో ధర్మమిచ్ఛామి వేదితుం॥ 13-54-7(83672)
ఋషిభిర్నారదః ప్రోక్తో బ్రూహి యత్రాస్య సంశయః।
ధర్మాధర్మేషు తత్వజ్ఞ త్వం హి చ్ఛేత్తా హి సంశయాన్॥ 13-54-8(83673)
ఋషిభ్యోఽనుమతం వాక్యం నియోగాన్నారదస్తదా।
సర్వధర్మార్థతత్వజ్ఞం మార్కణ్·డేయం తతోఽబ్రవీత్॥ 13-54-9(83674)
దీర్ఘాయో తపసా దీప్త వదేవదాంగతత్వవిత్।
యత్ర తే సంశయో బ్రహ్మన్సముత్పన్నః స ఉచ్యతాం॥ 13-54-10(83675)
ధర్మం లోకోపకారం వా యచ్చాన్యచ్ఛ్రోతుమిచ్ఛసి।
తదహం కథయిష్యామి బ్రూహి త్వం సుమహాతపాః॥ 13-54-11(83676)
మార్కండేయ ఉవాచ। 13-54-12x(6898)
యుగేయుగే వ్యతీతేఽస్మింధర్మసేతుః ప్రణశ్యతి।
కథం ధర్మచ్ఛలేనాహం ప్రాప్నుయామితి మే మతిః॥ 13-54-12(83677)
నారద ఉవాచ। 13-54-13x(6899)
ఆసీద్ధర్మః పురా విప్ర చతుష్పాదః కృతే యుగే।
తతో హ్యధర్మః కాలేన ప్రసూతః కించిదూనతః॥ 13-54-13(83678)
తతస్త్రేతాయుగం నామ ప్రవృత్తం ధర్మదూషణం॥ 13-54-14(83679)
తస్మిన్నతీతే సంప్రాప్తం తృతీయం ద్వాపరం యుగం।
తదా ధర్మస్య ద్వౌ పాదావధర్మో నాశయిష్యతి॥ 13-54-15(83680)
ద్వాపరే తు పరిక్షీణే నందికే సముపస్థితే।
లోకవృత్తం చ ధర్మం చ ఉచ్యమానం నిబోధ మే॥ 13-54-16(83681)
చతుర్థం నందికం నామ ధర్మః పాదావశేషితః।
తతః ప్రభృతి జాయంతే క్షీణప్రజ్ఞాయుపో నరాః।
క్షీణప్రాణధనా లోకే ధర్మాచారబహిష్కృతాః॥ 13-54-17(83682)
మార్కండేయ ఉవాచ। 13-54-18x(6900)
ఏవం విలులితే ధర్మే లోకే చాధర్మసంయుతే।
చాతుర్వర్ణ్యస్య నియతం హవ్యం కవ్యం నియచ్ఛతి॥ 13-54-18(83683)
నారద ఉవాచ। 13-54-19x(6901)
మంత్రపూతం సదా హవ్యం కవ్యం చైవ న నశ్యతి।
ప్రతిగృహ్ణంతి తద్దేవా దాతుర్న్యాయాత్ప్రయచ్ఛతః॥ 13-54-19(83684)
సత్వయుక్తం చ దాతా చ సర్వాన్కామానవాప్నుయాత్।
అవాప్తకామః స్వర్గే చ మహీయేత యథేప్సితం॥ 13-54-20(83685)
మార్కండేయ ఉవాచ। 13-54-21x(6902)
చత్వారో హ్యథ యే వర్ణా హవ్యం కవ్యం ప్రదాస్యతి।
మంత్రహీనమపన్యాయం తేషాం దత్తం క్వ గచ్ఛతి॥ 13-54-21(83686)
నారద ఉవాచ। 13-54-22x(6903)
అసురాన్గచ్ఛతే దత్తం విప్రై రక్షాంసి క్షత్రియైః।
వైశ్యైః ప్రేతాని వై దత్తం శూద్రైర్భూతాని గచ్ఛతి॥ 13-54-22(83687)
మార్కండేయ ఉవాచ। 13-54-23x(6904)
అథ వర్ణావరే జాతాశ్చాతుర్వర్ణ్యోపదేశినః।
దాస్యంతి హవ్యకవ్యాని తేషాం దత్తం క్వ గచ్ఛతి 13-54-23(83688)
నారద ఉవాచ। 13-54-24x(6905)
వర్ణావరాణాం భూతానాం హవ్యకవ్యప్రదాతృణాం।
నైవ దేవా న పితరః ప్రతిగృహ్ణంతి తత్స్వయం॥ 13-54-24(83689)
యాతుధానాః పిశాచాశ్చ భూతా యే చాపి నైర్ఋతాః।
తేషాం సా విహితా వృత్తిః పితృదైవతనిర్గతాః॥ 13-54-25(83690)
తేషాం సర్వప్రదాతౄణాం హవ్యకవ్యం సమాహితాః।
యత్ప్రయచ్ఛంతి విధఇవత్తద్వై భుంజంతి దేవతాః॥' ॥ 13-54-26(83691)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుఃపశ్చాశోఽధ్యాయః॥ 54 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-54-16 నందిక ఇతి కలియుగే ప్రవర్తమానధర్మైకపాదస్య నామ॥ 16 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.